నాని నటించిన తాజా చిత్రం టక్ జగదీష్. నిన్ను కోరి వంటి సూపర్ హిట్ చిత్రాలను నానికి అందించిన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. వీరిద్దరి కాంబో పై ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఓ వైపు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించగల న్యాచురల్ స్టార్ నాని..