గొప్ప నటుడిగా అందరి మన్నలను పొందిన ఇమ్రాన్ ఖాన్ ఈ ప్రపంచాన్ని వీడి వెళ్ళిపోయినప్పటికీ ఆయన కుటుంబం మాత్రం ఆయన జ్ఞాపకాలు మాతో ఉన్నంతవరకు ఆయనకు మరణం లేదని వారి ఆవేదనను ఎన్నో సార్లు వ్యక్తపరిచారు. కాగా ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈయన భార్య సుతాపా సిక్దార్ అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.