కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన "విక్రమ్ వేద" తెలుగులో రీమేక్ లో నటించడానికి చిరంజీవి అలాగే నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అక్కడ మాధవన్ పాత్రలో నాగార్జున, విజయ్ సేతుపతి పాత్రలో చిరంజీవి కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది..