కరోనా కారణంగా తమ ప్రేమకు దూరమైందో సెలబ్రిటీ జంట. కరోనా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ భార్య భర్త గత ఏడాది నుండి ఎడబాటు సాగిస్తున్నారు. కరోనా సాధారణ ప్రజల జీవితాలనే కాదు సెలబ్రిటీలు, బడా బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఇలా అందరి జీవితాల్లో ఊహించని మార్పుల్ని తీసుకొచ్చింది. కరోనా భయంతో కొందరు నగరాలను సైతం దాటేస్తున్నారు .