దివంగత క్యారక్టర్ ఆర్టిస్ట్ రాజన్ పి దేవ్ తనయుడు ఉన్నిరాజన్ పి దేవ్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. మంచి ప్రతిభ గల నటుడిగా ఆదరణ పొందాడు . అయితే ఇతని భార్య ప్రియాంక అనూహ్యంగా మరణించారు.