సీతారామరాజు సినిమాకి మొట్ట మొదటి సారిగా పవన్ కళ్యాణ్ , బాలకృష్ణను అనుకున్నారట దర్శకుడు వైవిఎస్ చౌదరి. అయితే వీరిద్దరూ వారి వారి సినిమా షూటింగ్ లలో బిజీగా ఉండడంతో, షెడ్యూల్ కుదరకు మిస్ చేసుకున్నారు. చివరకు ఆ చాన్స్ హరికృష్ణ, నాగార్జున లకు దక్కి, బ్లాక్ బాస్టర్ హిట్ ను అందించింది