ఒకప్పుడు యూత్ హీరో గా దూసుకొచ్చి వరుస విజయాలు అందుకున్న రాజ్ తరుణ్ కి ఈ మధ్యకాలం అంతగా అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. ఎంత డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నా విజయాన్ని మాత్రం అందుకోలేక పోతున్నాడు ఈ హీరో. అందుకే తనకు సూట్ అయ్యే కథని తానే రెడీ చేసుకున్నాడట. నా గురించి నా కంటే ఎవరికీ బాగా తెలియదు.