కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు తమిళ సినిమా రంగంలో ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిన విషయమే. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కు వీరాభిమానులు ఉన్నట్లుగానే కోలీవుడ్ లో విజయ్ కు కూడ వీరాభిమానులు చాల అధిక సంఖ్యలో ఉన్నారు. దీనికితోడు పవన్ సినిమాలు అనేకం