చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోయిన్లలో శ్రద్దాదాస్ ఒకరు.  శ్రద్దాదాస్ ఈ   అందాల ముద్దుగుమ్మ అదిరిపోయే  ఫిగర్ తో ఆర్య 2 లో అల్లు అర్జున్ ని మైమరిపింప జేసింది మరియు కుర్రకారుని బెదర కొట్టింది వారి హృదయాలను దోచుకుంది. ఈ భామ ప్రభాస్ డార్లింగ్ గుంటూరు టాకీస్, గరుడవేగ వంటి సినిమాల్లో కూడా తన అందాలతో మెప్పించింది. ఆమె ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బికినీ  చోట్లలో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.

 

ఆ  ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి బాలీవుడ్ సినిమాల్లో చిన్న పాత్రలు తప్పితే ఆమెకు ఫుల్  లెంగ్త్  హీరోయిన్ గా పాత్రలు మాత్రం రావడం లేదు. మరియు వెబ్ సిరీస్ లో కూడా అమ్మడు బాగానే బిజీ గా ఉంది. సోషల్ మీడియాలో తన నాభి అందాలను చూపుతూ సోషల్ మీడియా ను షేక్ చేసేపనిలో పడింది. ఈ ఫొటోస్ చుస్తే మిరే మైమరచి పోతారు ...  

మరింత సమాచారం తెలుసుకోండి: