మన తెలుగులో చాలా తక్కువ సినిమాలతో పాపులర్ అయిన హీరోయిన్ ఆసిన్. చాలా తక్కువ కాలంలో మంచి మంచి సినిమాలను చేసింది ఆమె. అగ్ర హీరోలు అయిన చిన్న  హీరోలు అయినా సరే ఆమె చాలా వరకు పద్దతిగానే సినిమాల్లో నటించింది అని చెప్పవచ్చు. ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఆమె సినిమాల్లో చేసిన సమయంలో మాత్రం ఎక్కడా కూడా పరిధి దాటి స్కిన్ షో చేసిన సందర్భం అనేది లేదు అనే చెప్పాలి. అగ్ర హీరోలతో సినిమాలు చేసినా చిన్న హీరోలతో సినిమాలు చేసినా సరే ఆమె చాలా జాగ్రత్తగా నటించి తన పని తాను చేసుకుంది. 

 

ఏ సినిమాలో నటించినా సరే ఆమె చాలా వరకు జాగ్రత్తగానే నటించింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆమెకు ఆఫర్లు లేవు. ఇక మన తెలుగులో ఆమె వెంకటేష్ తో సహా కొందరు హీరోలతో పెద్ద సినిమాలే చేసింది. ఇక నటిగా ఆమెకు బాగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఏదైనా ఆంది అంటే అది గజినీ సినిమా. గజినీ సినిమాలో ఆమె చాలా బాగా నటించింది. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. దర్శకుడి ఆలోచనకు తగిన విధంగా ఆమె ఆ సినిమాలో నటించింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆమెకు అగ్ర హీరోలతోనే సినిమాలు చేసే అవకాశాలు వస్తున్నాయి. 

 

అయితే అవి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వస్తున్నాయి. ఆమె బాలీవుడ్ లో కూడా రెండు మూడు సినిమాల్లో నటించినా సరే చాలా జాగ్రత్తగా ఆమె అక్కడ నటించింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆమె ఖాళీ గానే ఉంది. ఇక ఆమె డాన్స్ లు వేసినా మరొక విధంగా చేసినా సరే ఎక్కడా కూడా చికాకుగా చేసిన సందర్భం అనేది లేదు అనే చెప్తూ ఉంటారు సినీ పండితులు.

మరింత సమాచారం తెలుసుకోండి: