తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో ఎన్నో పాటలు వస్తూ ఉంటాయి. కొన్ని సినిమాల్లోని కొన్ని పాటలు మాత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటాయి. కొన్ని రోజుల పాటు ప్రేక్షకుల నోళ్ళలో నానుతూనే ఉంటాయి ఆ పాటలు. ఎక్కడ చూసినా ఆ పాటే వినిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఆ పాటే ట్రెండింగ్ గా  మారిపోతూ ఉంటుంది. సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారిపోవడమే కాదు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుని తెలుగు ప్రేక్షకులందరికీ ఫేవరెట్ సాంగ్ గా మారిపోయిన పాట మంత్ర సినిమాలోని మహా మహా పాట. ఈ పాటలో చార్మి డాన్స్ పర్ఫార్మెన్స్ లతో అదరగొట్టింది అనే చెప్పాలి. ఈ పాట ఛార్మికి మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. 

 

 అయితే ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొన్నేళ్ల పాటు కొనసాగిన విషయం తెలిసిందే. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్  కొట్టేసి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో కూడా నటించింది ఛార్మి . ఓ వైపు తన అందం అభినయంతో ఆకట్టుకుంటూనే మరోవైపు తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది ఛార్మి.. ఇక ప్రస్తుతం సినిమాల్లో నటనకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ నిర్మాతగా దర్శకురాలిగా కొనసాగుతుంది ఛార్మి కౌర్. ప్రస్తుతం దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి పలు సినిమాలను నిర్మించడం చేస్తుంది. అయితే ఛార్మి హీరోయిన్ గా ఉన్న సమయంలో ఎన్నో పాటలు చార్మి కెరియర్లో ఎంతగానో గుర్తింపు తెచ్చిపెట్టాయి అని చెప్పాలి. 

 


 ఇలా చార్మికి ఎంతగానో గుర్తింపు తెచ్చిపెట్టిన పాటల్లో ఒకటి మంత్ర సినిమాలోని మహా మహా పాట. ఈ సినిమాలోని పాట ఛార్మి కౌర్ కి ఎంతగానో గుర్తింపు తెచ్చిపెట్టింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ పాట ట్రెండింగ్  గా మారిపోయింది. ముఖ్యంగా ఈ పాటలో  చార్మి  చేసిన డాన్స్... ఆరబోసిన అందాలు... ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టిన కోరచూపులు... ఇప్పటికి తెలుగు ప్రేక్షకులు మరిచిపోలేరు. అంతలా ఈ పాట తో తెలుగు ప్రేక్షకులను ప్రభావితం చేసింది ఛార్మి కౌర్. ఇలా మంత్ర సినిమాలోని మహా మహా పాటతో సెన్సేషన్ సృష్టించింది  అనే చెప్పాలి. ఇదొక్కటే కాదు ఛార్మి కౌర్ కెరియర్లో ఇలా సెన్సేషన్ సృష్టించిన పాటలు ఎన్నో ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: