మన తెలుగులో చాలా వరకు స్టార్ హీరోలు మాస్ ఇమేజ్ ఉన్న సినిమాలు చేయడానికి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇక కెరీర్ మొదట్లో ఉన్న హీరోలు అయితే మాస్ ఇమేజ్ ఉన్న సినిమాలను చేయడానికి కాస్త ముందుకు వస్తూ ఉంటారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అగ్ర హీరోలు కూడా చేయని విధంగా సాహసం చేస్తూ ఉంటారు. ఇక చిన్న చిన్న హీరోలకు మాస్ ఇమేజ్ రావడం అనేది చాలా కష్టం అనే విషయం అందరికి తెలిసిందే. ఇక మన తెలుగులో మాస్ ఇమేజ్ ని చాలా తక్కువ కాలంలో తెచ్చుకున్న హీరో  నానీనే. 

 

అతనికి మాస్ ఇమేజ్ చాలా తక్కువ కాలంలో వచ్చింది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఏ హీరోకి కూడా అంత ఫాస్ట్ గా వచ్చిన సందర్భం అనేది లేదు అనే చెప్పాలి. అతని సినిమాలు ఇప్పటికి కూడా మాస్ ని ఆకట్టుకునే విధంగానే ఉంటూ ఉంటాయి. అతను ప్రస్తుతం చేసే కథలు అన్నీ కూడా మాస్ కి దగ్గరయ్యే విధంగానే ఉంటాయి అనే విషయం అందరికి తెలిసిందే. ఇక ఇది పక్కన పెడితే నానీ కి బాగా మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా రైడ్. ఈ సినిమాలో అతని నటనకు చాలా మంచి మార్కులు పడ్డాయి. 

 

ప్రతీ సీన్ లో కూడా నానీ ని మాస్ ఆడియన్స్ ఆదరించారు. ఇక ఆ తర్వాత వచ్చిన కొన్ని కొన్ని సినిమాలు అయితే అతనిని మాస్ కి మరింతగా దగ్గర చేసాయి అనే చెప్పాలి. నానీ హీరో గా వచ్చిన నేను లోకల్ సినిమాలో అతని నటన కు ఎక్కువగా మెచ్చుకుంది మాస్ ఆడియన్స్ అనే విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఉండే పాటలు కూడా మాస్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాయి అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: