నాని జెంటిల్మెన్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన నివేదా థామస్ ఆ తర్వాత నిన్ను కోరి, జై లవ కుశ సినిమాలతో మెప్పించింది. ఇప్పటివరకు నివేద తీసింది 5 సినిమాలు అయినా అందరి గుండెల్లో ఉంది. మంచి నటన.. మంచి అందం. ఫ్యామిలీ డ్రామాస్, యాక్షన్ ఫిల్మ్స్, డిటెక్టీవ్ ఫిల్మ్స్ అన్ని అద్భుతంగా చేస్తుంది. 

 

IHG

 

నిజానికి నివేద థామస్ చైల్డ్ ఆర్టిస్ట్. అయితే చిన్నప్పటి నుండి మళయాళంలోనే నటించింది. అందరిని మెప్పించింది. చిన్నప్పటి నుండి నటి అవ్వడం వల్ల నటనలో ఆరితేరింది. ఏ పాత్ర అయినా సరే.. అందులో జీవించేస్తుంది. ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో ఏ సినిమాలోనూ ఆమె అందాన్ని ఎరగా వెయ్యలేదు. 

 

IHG's film to release in <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=JUNE' target='_blank' title='june-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>june</a> - SouthScope

 

మంచి డ్రస్సింగ్ స్టయిల్ తో అందరిని ఆకట్టుకుంది. సినిమా చూస్తే చాలు వావ్ అనిపించే రేంజ్ సినిమాలు చేసింది. జెంటిల్మెన్ సినిమాలో అయితే పీక్స్ లో నటించింది. నిజంగా తను ఆ సినిమాలో నటించిన తీరు చూస్తే ఎవరు కొత్త నటి అని అనుకోరు. అంత అద్భుతంగా నటించింది నివేద థామస్. 

 

IHG

 

ఇలా అందం అభినయం నివేద థామస్ సొంతం. ఈ మధ్యకాలంలో తన సినిమాలు ఏవి రాకపోయినప్పటికీ ఇప్పుడు పెద్ద పెద్ద హీరోల సరసన నటించనుంది. పవన్ కళ్యాణ్ సినిమా అయినా వకిల్ సబ్ లో, సర్కార్ వారి పాత సినిమాలో మహేష్ సరసన నటించనుంది. మరి ఈ సినిమాలు ఎంత సూపర్ హిట్ అవుతాయి అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: