బాలీవుడ్ లో అలనాటి హీరోయిన్ మీనా పెళ్లి చేసుకున్నా కూడా ఆమె కెరియర్ ఇంకా కొనసాగుతూనే ఉంది.ఏదో ఒక భాషలో సినిమాలు చేస్తూ బిజీగానే ఉంటుంది ఇమే. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ లోనే అగ్రతారగా నిలిచింది మీనా. ఇక ప్రస్తుతం దృశ్యం వెంకటేష్ భార్య పాత్రలో అలరించింది. ఇక ప్రస్తుతం దృశ్యం-2 లో కూడా ఈమె నటిస్తోంది.


దృశ్యం సినిమా చేయడం వల్ల హీరోయిన్ మీనా కెరియర్కి ఎంతో ప్లస్ అని చెప్పుకోవాలి.ఇక అప్పట్లో టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు సైతం జతకట్టిన ఈమె ప్రస్తుతం మళ్ళీ తిరిగి అదే హీరోలతో స్క్రిప్ట్ ను పట్టి ఏదో ఒక ఒక పాత్రలో నటిస్తున్నది.దృశ్యం సినిమాలో నటించడం వల్ల ఈమెకు చాలా గుర్తింపు వచ్చింది. ఇది మీ ప్రస్తుత వయసు 45 సంవత్సరాలు దాటిన ఆనందంలో ఎటువంటి మార్పు లేదని చెప్పుకోవచ్చు.

అసలు విషయానికి వస్తే హీరోయిన్ మీనా కూతురు నైనిక తో కలిసి ఒక ఫోటో షూట్ లో పాల్గొన్నది. ఆ ఫోటో కాస్త వైరల్ గా మారడంతో... ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు మీనా-నైనికా లు తల్లి కూతుర్ల అలాకాకుండా అక్కచెల్లెలుగా కనిపిస్తున్నారు అన్నట్లుగా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక వీరిద్దరూ ఒకే రంగు లో కలిగినటువంటి దుస్తులు వేసుకోవడం వల్ల ఒకేలా కనిపించడం వల్ల ఇలా అనుకున్నారేమో. ఈ ఫోటోలు హీరోయిన్ మీనా కూతురు బర్త్ డే సందర్భంగా తీయించుకున్న ఫోటోలు అన్నట్లుగా సమాచారం.


ఇక హీరోయిన్ మీనా కూతురు నైనికా కూడా చైల్డ్ యాక్టర్ గా కోలీవుడ్ లో స్టార్ హీరో విజయ్ నటించిన తేరి అనే సినిమాలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నది నైనికా. ఈ కా తర్వాత ఈమె హిందీలో కూడా కొన్ని చిత్రాలలో నటించింది. ఇక ప్రస్తుతం మీనా కూతురు చదువు చివరి దశలో ఉన్నది. ఈమె చైల్డ్ యాక్టర్గా పేరు సంపాదించిన నైనిక తాను పెద్దయ్యాక స్టార్ హీరోయిన్ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తన అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: