దక్షిణాది సినిమా ఇండస్ట్రీస్ లో అద్భుత నటులు చాలా మంది ఉన్నారని తెలిసిన విషయమే.అయితే పాన్ ఇండియా నటులు మాత్రం చాలా తక్కువగా ఉన్నారని తెలుస్తుంది.బాలీవుడ్ లో మాత్రం చాలా దిగ్గజాలూ ఉన్నట్లు సమాచారం.

క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం పాన్ ఇండియా రేంజిలో గుర్తింపు తెచ్చుకున్నవారు అక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. సౌత్ లో ఒకరిద్దరు మాత్రమే ఈ స్థాయి నటులున్నారని సమాచారం. వారిలో ఒకడు నాజర్ కావడం విశేషం. ఏ పాత్ర ఇచ్చినా చక్కగా ఒదిగిపోతాడు నటుడు నాజర్. విలన్ పాత్రల్లో అయితే ఇట్టే ఒదిగిపోతాడని తెలుస్తుంది. విలన్ పాత్రలు మాత్రమే కాదట తండ్రి మరియు తాత ఏపాత్ర అయినా జనాల మదిలోకి వెళ్లేలా నటించగలుగుతాడని సమాచారం. అన్ని పాత్రల్లోనూ ప్రేక్షకులను మెప్పించగల నటుడు నాజర్ అని తెలుస్తుంది.బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా నాజర్ మంచి గుర్తింపు సాధించారని సమాచారం.

అటు నాజర్  నటించిన సినిమాల గురించే మాత్రమే చాలా మందికి తెలుసు తప్ప.ఆయన వ్యక్తిగత విషయాలు గురించి చాలా మందికి తెలియదని సమాచారం. ఎవ్వరికీ తెలియని పలు విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


నాజర్ మంచి విద్యావంతుడని తెలుస్తుంది. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో బాటనీ డిగ్రీ పూర్తి చేశాడని సమాచారం. డిగ్రీ రోజుల్లోనే ఆయనకు నటనపై మక్కువ పెరిగిందని తెలుస్తుంది. ఆ మక్కువ తోనే ఎన్నో నాటకాల్లోకి వెళ్లాడని తెలుస్తుంది. రంగస్థల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని సమాచారం.ఆయన సినిమా రంగంలోకి ఈజీగానే వచ్చాడట. అవకాశాలు కూడా ఆయననే వెతుక్కుంటూ వచ్చాయని తెలుస్తుంది. ఆ తర్వాత నటుడిగా అద్భుత గుర్తింపు తెచ్చుకున్నాడని సమాచారం.

నాజర్ కేవలం నటుడు మాత్రమే కాదట చక్కటి రచయిత కూడా అని తెలుస్తుంది.ఆయన ఎన్నో పత్రికలకు కథలు మరియు కవితలు రాసేవాడట . పలు వ్యాసాలు కూడా రాసేవాడని తెలుస్తుంది.నాజర్ నటనలో మాస్టర్ డిప్లమా చేసి గోల్డ్ మెడల్ కూడా సంపాదించాడని సమాచారం. ఆయన జాయిన్ అయిన యాక్టింగ్ స్కూల్లోనే రజనీకాంత్, విజయ్ కాంత్ లాంటి టాప్ హీరోలు సైతం జాయిన్ అయ్యారని తెలుస్తుంది. అంతేకాదు.. చిరంజీవి కూడా నాజర్ క్లాస్ మేట్ అని తెలుస్తుంది. అప్పటి నుంచే వీరి మధ్య స్నేహం ఉండేదని సమాచారం.మొత్తంగా పలువురు టాప్ హీరోలతో ఆయనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: