నటుడు నరసింహారావు కెరియర్ ని మార్చేసిన సినిమా జగన్మోహిని. ఆడదాని అదృష్టం సినిమా ద్వారా తెలుగు సినిమా కి కొత్త హీరోయిన్ గా పరిచయం అయిన అమ్మాయి ఇక ఆమె అలాగే ఎదిగి శృంగారం తార గా ఎదిగి క్లబ్ డాన్సర్ గా పేరు పొందిన నటి జయమాలిని. అలాంటి పాత్రకు ఈమె ఎంచుకోవడం వల్ల అందర్నీ ఆశ్చర్య పరిచింది.

అయితే విఠలాచార్య దర్శక మాయల గురించి తెలిస్తే ఎవరు మాట్లాడారు. ఇక ఆమెను తీసుకున్నాడు అంటే ఏదో ఒక విషయం ఉంటుంది సినిమాలో అని వాక్యాన్ని చుకున్నారు. అయితే ఈ జగన్మోహిని కి పూర్వరంగ చరిత్ర చాలా ఉంది. విఠలాచార్య తొలి అధ్యయన ఈ జగన్మోహిని సినిమా తోనే ముడిపడి ఉంది. ముందుగా ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

కర్ణాటకలోని బిల్లీ గ్రామానికి చెందిన విటలాచార్య  సినిమా రంగానికి రాకముందు వివిధ గ్రామాలలో టూరింగ్ టాకీస్ లో నడిపేవారు. ఇక అంతే కాకుండా డైరెక్టర్ శంకర్ లీలా తో కలిసి, యమలీల  , రామదాసు, ఆంటీ మరి కొన్ని సినిమాలను తీశారు. ఆ తర్వాత మహాత్మా పిక్చర్స్ సంస్థను స్థాపించి, శంకర్ సింగ్ దర్శకత్వంలో 1953లోనే జగన్మోహిని చిత్రం నిర్మించారు. ఇది తొలి సిల్వర్ స్క్రీన్ కన్నడ చిత్రం గా తెరకెక్కింది.

ప్రవర్తించడం చూసి ఇక ఆ సినిమా చూసిన కొందరు పిచ్చి వాళ్ళు గా ప్రవర్తించడం చూసి. ఇక ఈ సినిమా పై కొంతమంది కేసు కూడా ఫైల్ చేశారు. ఈ సినిమా ప్రదర్శన నిలిపి వేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కన్నడ హిట్ అయిన ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేస్తే అదే విధంగా హిట్ ను సాధించింది. ఇక ఈ సినిమాలు నరసింహారావు తండ్రిగా మహానటి సావిత్రి నటించింది. ఇదే సినిమాని తమిళం హిందీ భాషలలో కూడా రీమేక్ చేసి వదలగా మంచి హిట్ ను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: