గోవా బ్యూటీ ఇలియానా డీక్రజ్ వయసు ప్రస్తుతం 35 అని తెలుస్తుంది.. పెళ్లి వయసు దాటిపోయినా ఇంకా పెళ్లి చేసుకోవా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు గానీ, నిజానికి ఇలియానాకి గతంలోనే పెళ్లి అయిందట.ఆమె తన విదేశీ బాయ్ ఫ్రెండ్ ని ఘాడంగా ప్రేమించి పెళ్లాడిందని కాకపోతే అతగాడు తుమ్మెద లాంటి వాడని మకరందాన్ని ఆస్వాదించాక ఇక తన దారి తాను చూసుకున్నాడని దాంతో ఇల్లీ బ్యూటీ పెళ్లి పెటాకులు అయిందట.

దాంతో బాగా మానసికంగా నలిగిపోయిందట.. ఈ నేపథ్యంలో ఇలియానా మళ్ళీ పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు మొదలయ్యాయని తెలుస్తుంది.. కానీ, ఆ తర్వాత ఆ వార్తలన్నీ ఒట్టి పుకార్లే అని తేలిపోయాయని సమాచారం.. అయితే, తాజాగా ఇలియానా ఒక బాలీవుడ్ హీరోతో ఘాటుగా వివాహ బంధాన్ని కొనసాగిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయని సమాచారం.

అవి ఎప్పటికీ గుసగుసలు గానే ఉంటాయని తెలుస్తుంది.ఎందుకంటే ఆ హీరో గారికి ఇప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారట.కాబట్టి.. ఆ హీరో గారితో తన బంధాన్ని రహస్యంగా మెయింటైన్ చేస్తూ వస్తోందట ఇలియానా. అందుకే, ఇక తాను ఇప్పట్లో పెళ్లి ఆలోచన చెయ్యడం లేదని మొత్తానికి ఈ భామ మళ్ళీ పుకార్లతో సోషల్ మీడియాలో హీట్ పెంచుతుందని సమాచారం.

ఏది ఏమైనా ఈ గోవా బ్యూటీ అంటే సౌత్ ప్రేక్షకులకు ప్రత్యేక ప్రేమ ఉందని తెలుస్తుంది.తెలుగులోని స్టార్ హీరోల అందరితోనూ ఆడిపాడి హిట్లు కొట్టడంతో పాటు ఘాటు రొమాన్స్ కూడా చేసిందట.ఆ తర్వాత హిందీ సినిమాల పై మోజు పడి అటు పోయినా అమ్మడు సన్నని నడుము పై హిందీ ప్రేక్షకులు మాత్రం ఆసక్తి చూపించలేదట ఈ లోపు టాలీవుడ్ లో సైతం ఆమె ఫేడ్ అవుట్ అయిందని తెలుస్తుంది.

దీనికితోడు మధ్యలో బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ బాగా ఇబ్బంది పెట్టి ఇలియానాకి నిద్ర లేకుండా చేశాడట.ఆ చేదు అనుభవాల నుంచి బయట పడటానికి మళ్ళీ సినిమా ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తుంది.హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తోందని సమాచారం.

మరోపక్క ఇన్ స్టాగ్రామ్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తోందట.. మాల్దీవులకు చెందిన ఓ రిసార్ట్ కంపెనీతో ఒప్పందం చేసుకొని ఆ రిసార్ట్ లో బికినీలు వేసుకుని తెగ తిరుగుతూ మొత్తానికి ఆ రిసార్ట్ ఫోటోలని పోస్ట్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోందని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: