త్రివిక్రమ్ తో కలిసి అల్లుఅర్జున్, సమంత కలిసి నటించిన చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి. ఈ సినిమా మొదట మిక్స్డ్ టాక్ తో వచ్చినప్పటికీ చివరికి మంచి సక్సెస్ను అందుకుంది. ఇక ఆ తర్వాత పవన్ కల్యాణ్ త్రివిక్రమ్ అత్తారింటికి దారేది మూవీలో సమంత నటించడం వల్లే ఈ సినిమా సక్సెస్ అయిందని నెటిజన్ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. ఇక రామ్ చరణ్-సమంత రంగస్థలం సినిమాలో నటించిన అది కూడా బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అటువంటి సెంటిమెంటే పుష్ప సినిమాకు కూడా పని చేస్తుందని పలువురు భావిస్తున్నారు.
ఇక ఇందులో గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ నాలుగు సినిమాలకు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కావడం గమనార్హం. ఇక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న పుష్ప కి బాక్సాఫీస్ దగ్గర ఉత్తమ మార్కులు చాటుకునేందుకు సిద్ధంగా ఉన్నది. ఈ సినిమా 183 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఫ్రీ రిలీజ్ బిజినెస్ కొస్తే..142 కోర్టు జరిగినట్లు సమాచారం. శాటిలైట్ రైట్స్ కూడా భారీగా అమ్ముడుపోయారని సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి