టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ముద్దుల కూతురు శివాత్మిక రాజశేఖర్,  ఈ అందాల ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరో గా తెరకెక్కిన దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనే టాక్ ను సంపాదించుకోవడం తో పాటు ఈ సినిమాలో చిన్న దొరసాని పాత్రలో శివాత్మిక రాజశేఖర్ నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటంతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో వరుస అవకాశాలతో బిజీ అవుతుంది అని చాలా మంది అభిప్రాయపడ్డారు. కాకపోతే అలా అభిప్రాయపడ్డా అందరికీ షాక్ ఇచ్చేలా ఈ ముద్దుగుమ్మ తెలుగులో అంత బిజీగా సినిమాలు చేయడం లేదు. అయితే దానికి ప్రధాన కారణం ఈ ముద్దుగుమ్మ తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను మాత్రమే ఎంచుకొని ఆ సినిమాలలో నటించడానికి ప్రాముఖ్యత చూపుతోంది అని తెలుస్తోంది. 

అలాగే శివాత్మిక రాజశేఖర్ తెలుగుతో పాటు ఇతర భాషల మీద కూడా తన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇలా తెలుగులో నటించింది కేవలం ఒక్క సినిమాలో అయినా టాలీవుడ్ ప్రేక్షకులను క్రేజ్ ను మాత్రం శివాత్మిక రాజశేఖర్ బాగానే సంపాదించుకుంది. ఇలా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది. తన షూటింగ్ అప్డేట్ లను కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా శివాత్మిక రాజశేఖర్ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ పూల డిజైన్ ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి మెడలో ఒక నెక్లెస్ ను వేసుకొని అలా కొంటెగా చూస్తూ ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: