ఇక రామానాయుడు కుటుంబం నుంచి వెంకటేష్ హీరోగా వచ్చిన.. సురేష్ బాబు మాత్రం హీరోగా అవ్వాలని ఏనాడు అనుకోలేదట.. అయితే ఈ ప్రశ్న తనని చాలా మంది అడిగారట.. వారందరి కోసమే ఈ సమాధానం అంటూ ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. నేను హీరోగా అవ్వాలనుకుంటే నా దగ్గర అన్ని సదుపాయాలు చక్కగా ఉన్నాయి.. కానీ నేను ఎప్పుడు అలా ఉండాలని కానీ, అలా కనిపించాలని కోరుకోలేదు.. నేను ఎటు వైపు వెళ్తే సక్సెస్ అవుతాను.. అనే విషయాన్ని ఒక్కటే నా మనసులో ఉంచుకుని.. దాని పైన ఆసక్తి చూపానంటూ అంటూ తెలియజేశాడు. అలా నాకు నిర్మాణరంగం అంటే ఎంతో ఇష్టం కాబట్టే దాని వైపే అడుగులు వేసాను అని తెలియజేశారు.
తనని హీరోగా వెళ్ళమని ఎంతో మంది ఎన్నో రకాలుగా సలహాలు ఇచ్చినప్పటికీ.. వారి మాటలు కొసం నా అభిప్రాయాన్ని మార్చుకోవాలని ఆ దారిన వెళ్లలేదని చెప్పుకొచ్చాడు. నేను హీరో గా కాకపోవడమే నా సక్సెస్ కు ప్రధాన కారణం అని తెలియజేశాడు.. తన కుటుంబం గురించి కూడా కొన్ని విషయాలు తెలియ జేశాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి