టాలీవుడ్ అగ్ర నిర్మాత చేసిన ఓ పనికి ఎప్పుడు టాలీవుడ్ సినిమా అభిమానులు ఎంతగానో ఆగ్రహంగా ఉన్నారు. ఆయన తెలిసి తెలిసి ఈ పని చేయడంతో ఎవరు కూడా ఆయనను క్షమించేదే లేదు అన్నట్లుగా ఆయన పై విమర్శలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆయన చేసిన తప్పు ఏమిటంటే తెలుగు హీరోని కాదని ఓ అద్భుతమైన కథను ఇప్పుడు తమిళ హీరోతో చేయడమే. ఇప్పటివరకు తెలుగు హీరోలందరితోనూ సినిమాలు చేసి భారీ స్థాయిలో వారికి క్రేజ్ వచ్చేలా చేశాడు దిల్ రాజు.

అలా ఇప్పుడూ ఉన్న ఎంతో మంది హీరోలను స్టార్ హీరోలు అయ్యేందుకు దిల్ రాజు ఎంతగానో తోడ్పడ్డారు అని చెప్పవచ్చు. అలాంటిది ఆయన ఇప్పుడు తమిళ హీరోలతో సినిమాలు చేస్తుండడం పట్ల కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ సినిమా అభిమానులు. అయితే దిల్ రాజు ఎవరితో చేస్తే ఏముంది కానీ ఒక అద్భుతమైన కథను తమిళ హీరోతో చేయడం పట్ల ఎంతో ఆగ్రహంగా ఉన్నారు సదరు సినిమా అభిమానులు. ఆ కథ తెలుగు హీరో తో చేస్తే తప్పకుండా ఓ గొప్ప స్థాయికి చేరుకునే వాడు. అలా మన వాడు కాకుండా ఇతర భాష హీరోకు ఈ కథ ను ఇవ్వడం పట్ల నిరుత్సాహ పడుతున్నారు. 

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ దళపతి తన 68వ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో  ఓ సందర్భంలో విజయ్ దళపతి మాట్లాడుతూ రాబోయే 20 ఏళ్లలో ఇలాంటి అద్భుతమైన కథ రాలేదని ఇంతవరకు ఇలాంటి కథను నేను వినలేదని ఆయన వెల్లడించారు. ఈ సినిమా తనకు రావడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాను అని కూడా ఆయన అన్నారు. అలాంటి గొప్ప కథను వేరే ఒక హీరోకు ఇవ్వడం పట్ల అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు దిల్ రాజు పై.

మరింత సమాచారం తెలుసుకోండి: