అందాలను ప్రదర్శించే విషయంలో టాప్ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఉన్నది హీరోయిన్ మాళవిక.. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్, విజమ్ వంటి స్టార్ హీరోలతో కూడా నటించిన మాళవిక.. అయినప్పటికీ కూడా ఈమెకు సినిమాలలో అవకాశాలు అంతంత మాత్రమే వస్తున్నాయి. ఇటు తెలుగులోనూ అటు ఇతర భాషలలో సైతం అడపాదడపా సినిమాలు చేస్తూ ఉంటుంది. ఈమె చేసిన పాత్రలు ఎక్కువగా ప్రాధాన్యత లేకుండా ఉంటున్నాయట. అయితే తాజాగా ఒక టాలీవుడ్ స్టార్ హీరో కి జోడి గా నటించే అవకాశం వచ్చినట్లుగా వార్తలు బాగా వినిపిస్తున్నాయి.ఇక ఆ అవకాశం మాళవిక సరిగ్గా ఉపయోగించుకుంటే మంచి అవకాశాలు వెళ్ళు పడడానికి అవకాశం ఉంటుంది. ఇక పరాయి భాషలో కూడా ఈమె కెరీర్ అంతంత మాత్రమే ఉందని చెప్పవచ్చు. ఇక సోషల్ మీడియాలో  ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు.. ఈమె హాట్ ఫోటో లే దర్శనమిస్తున్నాయి.. అయినా కూడా ఈమెకు ఆఫర్లు మాత్రం రావడం లేదు. ఏం చేసినా కూడా ఈమెకు అవకాశాలు రాలేదని ఆమె సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా ఈమె అందాల ప్రదర్శనలో ఏమాత్రం వెనుకడుగు వేయకుండా బికినీ ఫోటోలతో ప్రేక్షకులను, ఫాలోవర్స్ ను బాగా ఆకట్టుకుంటూ వస్తోంది.రాబోయే ఈ రోజుల్లో తప్పకుండా మీకు మంచి అవకాశాలు వస్తాయని కొంతమంది ఆమెకు సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా వినిపిస్తున్న మాట ఏమిటంటే.. తన అందాల ప్రదర్శనతో తన కెరియర్ ని కొద్దిరోజులు మాత్రమే నెట్టుకు రాగలను.. స్టార్ హీరోలతో నటించే అవకాశాలు రాకపోతే తన కెరియర్ ఇక తగ్గిపోతుందని ఆమె బాధపడుతున్నట్లుగా సినీ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది..మాళవిక చూసే వారికి తెలుగు అమ్మాయిల కనిపించిన తన అందాల ఆరబోతలో మాత్రం వెనకడుగు వేయకుండా చూపిస్తూ వస్తోంది. అయితే ఇలా అయినా ఆమెకు అవకాశాలు వస్తాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: