టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సిద్ధు జొన్నలగడ్డ 'గుంటూరు టాకీస్' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడినప్పటికీ సిద్దు జొన్నలగడ్డ తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. సిద్దు జొన్నలగడ్డ ఆ తర్వాత కృష్ణ అండ్ హిస్ లీల , మా వింత గాధ వినుమా సినిమా లతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ కొన్ని రోజుల క్రితం విడుదలైన డీజే టిల్లు సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని సాధించింది.
ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా లో సిద్దు జొన్నలగడ్డ సరసన స్నేహ శెట్టి హీరోయిన్ గా నటించింది. సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో తెరకెక్కిన డిజే టిల్లు సినిమా మాస్ మహారాజా రవితేజ 'ఖిలాడి' మూవీ కి కి పోటీ గా ఫిబ్రవరి 12 వ తేదీన ధియేటర్ లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకుంది, ఇలా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న డిజే టిల్లు సినిమా తాజాగా స్టార్ మా లో టెలికాస్ట్ అయ్యింది. ఇది ఇలా ఉంటే థియేటర్ లో సత్తా చాటిన డీజే టిల్లు సినిమా బుల్లి తెరపై కూడా అదే సత్తా చాటింది . ఈ సినిమా 10.83 టి ఆర్ పి ని సాధించింది. ఇలా డీజే సినిమా థియేటర్ ల తో పాటు టీవీ లలో కూడా అదరగొట్టింది.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి