1). నైజాం- రూ. 1.20 కోట్లు
2). సీడెడ్-రూ.50 లక్షలు.
3). ఉత్తరాంధ్ర-రూ.60 లక్షలు.
4). ఈస్ట్-రూ.15 లక్షలు.
5). వెస్ట్- రూ.12 లక్షలు.
6). గుంటూరు- రూ.20 లక్షలు
7). కృష్ణ- రూ. 13 లక్షలు.
8). నెల్లూరు- రూ. 20 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే..3.10 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది.
10). రెస్టాఫ్ ఇండియా+ఓవర్సీస్- రూ.15 లక్షలు
11). ప్రపంచవ్యాప్తంగా టోటల్ బిజినెస్ విషయానికి వస్తే..3.25 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది.
ఇక శేఖర్ చిత్రం కేవలం థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.3.25 జరగగా చాలా ఏరియాలలో ఈ చిత్రాన్ని ఓన్ గా రిలీజ్ చేస్తున్నారని నిర్మాతలు. ఇక ఈ చిత్రం హిట్ అనిపించుకోవాలి అంటే దాదాపుగా రూ.3.5 కోట్లను రాబట్టాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం 300 థియేటర్లకు పైగా విడుదలై మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. రాజశేఖర్ ఈ సినిమా తో బయట పడతారా లేదా అన్న విషయం ఈరోజు తెలుస్తుంది. ఏది ఏమైనా రాజశేఖర్ ఈ సినిమా మీద ఎంతో నమ్మకంతో ఉన్నాడు అని చెప్పవచ్చు.