నియా శర్మ.. ఈ పాప చాలా చాలా హాట్ గురూ.! ఇంతకీ ఎవరీ నియా శర్మ. బాలీవుడ్ భామ. సినిమాల్లో మాత్రం పెద్దగా సీను లేదీ ముద్దుగుమ్మకి. కానీ, టెలివిజన్ క్వీన్ అని మాత్రం చెప్పొచ్చు.
టెలివిజన్‌లో అమ్మడు పోషించని పాత్ర అయితే లేదు. టెలివిజన్ సీరియళ్లతో నియా శర్మ బోలెడంత పాపులర్ అయింది.
ముఖ్యంగా హీరోయిన్ మౌనీ రాయ్ తర్వాత 'నాగిని' సీరియల్‌తో ఆ స్థాయి పేరు తెచ్చుకున్న హాట్ బ్యూటీ నియా శర్మ అని చెప్పొచ్చు. సీరియల్స్‌తో పాటు, అప్పుడప్పుడూ కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్‌లో కూడా నియా శర్మ నటించింది.
సినిమాల్లో అవకాశాల కోసం ఎంతగానో ట్రై చేసింది.టెలివిజన్ ఎక్స్‌పీరియన్స్‌తో అమ్మడు సినిమాల్లోనూ హీరోయిన్‌గా ప్రయత్నం చేసింది. కానీ, వర్కవుట్ అవ్వలేదు. అయినా, సీరియల్స్‌తోనే తాను చాలా బిజీ అంటోందట అందాల భామ నియా శర్మ.
ఓ పక్క వరుస సీరియల్స్‌తో బిజీగా వుంటూనే ఇన్ స్టాలో పాప చేసే గ్లామర్ హంగామా అయితే అంతా ఇంతా కాదండోయ్. పెద్ద తెర ముద్దుగుమ్మలకు ఏ మాత్రం తీసిపోకుండా, అంతకు మించి అనేలా ఫోటో షూ్ట్లు చేయించుకుంటుందట. అందుకే నియా శర్మకి నెట్టింట బోలెడంత క్రేజ్ వుందని తెలుస్తుంది..
తాజాగా డెనిమ్ జీన్స్‌లో నియా శర్మ ఫోటోలు కుర్రకారుకు తెగ కిర్రాకెత్తిస్తున్నాయ్. లైట్ కలర్ డెనిమ్ జీన్స్, దానికి సేమ్ మ్యాచింగ్ హాఫ్ కట్ బ్లౌజు ధరించి ఎంతో సెక్సీగా పోజిచ్చింది. ఈ పోజులో నియా శర్మ నడుము, నాభి అందాలు కుర్రోళ్లకు చెమటలు పట్టిస్తుంటే, మరోవైపు ప్యాంటు జిప్పు ఓపెన్ చేసి, ఇంతలా బరి తెగిస్తావా.? అంటూ నియా శర్మను మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే హాట్ హాట్ పోజులతో కుర్ర కారును ఊపేస్తున్న నియా శర్మ తాజాగా ఈ ఫోటో షూట్ తో మరింత హాట్ నెస్ ఇచ్చింది. దీనితో ఈ అమ్మడుకు ఫాలోయర్స్ సైతం పెరుగుతున్నారట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి