సమంత గ్లామర్ డోస్ పెంచి తన అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. పుష్ప సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ లో నటించింది ఆ సినిమాకి హైలెట్ గా నిలిచింది. అయితే సమంత ఇలాంటి పని చేయడంతో టాలీవుడ్ సైతం ఒక్కసారిగా షాకయ్యారు. ఇక అప్పుడే నాగచైతన్యతో విడాకులు ఇవ్వడం సమంత సినిమాలో అందాల కనువిందు చేయడం వంటివి పెద్ద సంచలనం మారిపోయాయి. వివాహం తర్వాత సెలెక్టివ్ గా కొన్ని పాత్రలో నటించి అందరిని మెప్పించిన సమంత విడాకుల వ్యవహారం తర్వాత ఫుల్ గ్లామర్ హీరోయిన్ గా కనిపిస్తోంది.


ఇక దింతో పలు లేడి ఓరియెంటెడ్ సినిమాలను కూడా ఒప్పుకుంది. అందుకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి అయినట్లుగా సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ సినీ కెరియర్ పైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందుకుగాను ముంబైలో ఒక ఫ్లాట్ కూడా తీసుకోవడం జరిగిందట. దీంతో సమంత ఎక్కువగా బాలీవుడ్ వారితోనే ఎక్కువగా టచ్ లో ఉండడంతో సమంత టాలీవుడ్ దూరమవుతుందని సందేహాలు కూడా అభిమానులలో వ్యక్తమవుతున్నాయి. వీటన్నిటిని మధ్య సమంత తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలియజేసింది. సమంత స్కిన్ షో వెనుక చాలా పెద్ద ప్లానే ఉన్నట్లు తెలుస్తోంది.


అయితే ఇదంతా సమంత పాన్ ఇండియన్ హీరోయిన్ గా ఫేమస్ కావాలనే ఉద్దేశంతో చేస్తోంది అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఆ కారణంతోనే సమంత గ్లామర్డోస్ వారిగా పెంచేసింది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుచేతనే స్కిన్షో ని ఎర్రగా వేసి వర్కౌట్ అవుతుందన్న ఆలోచనలు సమంత ఉన్నట్లుగా సమాచారం. ఇక బాలీవుడ్ మేకర్స్ కి అనుగుణంగా ఉండాలి అంటే ఖచ్చితంగా గ్లామర్ అనేది ప్రదర్శించక తప్పదు. ఇక టాలీవుడ్ తరహాలో నిబంధనలు పెడితే అక్కడ కుదరదు అని చెప్పవచ్చు. సమంత ఎక్కువగా తెలుగు తమిళంలోనే సినిమాలు చేసింది అందుచేతనే ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాలని చూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: