బుల్లి తెరపై పాపులర్ యాంకర్స్ లలో ఒకరు మంజూష.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఎన్నో షోలతో, సినిమాల తో బాగా పాపులర్ అయ్యింది.ఎంత పేరు వచ్చిన కూడా చాలా పద్దతిగా ఉండేది.ఎప్పుడూ పద్దతిగా కనిపిస్తూ వస్తుంది.ఒకప్పుడు నిండైన దుస్తులలో కనిపించే మంజూష ఇప్పుడు మాత్రం పూర్తిగా బట్టల సైజు తగ్గించేసింది.సినిమాల్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో మంజూష రాపల్లి మోడల్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అందులో తన గ్లామర్‌తో మాయ చేసిన ఈ భామ.. ఎంతో మంది సినీ, బుల్లితెర ప్రముఖుల దృష్టిలో పడింది. దీంతో ఈమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో యాంకర్‌గా బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ఇందులో భాగంగానే ఆరంభంలోనే తన హోస్టింగ్‌తో అదరగొట్టేసింది..


ఇకపోతే ఈవెంట్ లతో పాటుగా ఇంటర్వ్యూస్ తో కూడా టాలెంట్ చూపిస్తుంది యాంకర్ మంజూష. ఆమే ఏమి కొత్త యాంకర్ కాకపోయినా మధ్యలో కొన్నాళ్లు కెరియర్ బ్రేక్ ఇచ్చిన అమ్మడు ఇప్పుడు తిరిగి మళ్లీ ఫాం లోకి వచ్చింది. సినిమా రిలీజ్ ఉంటే చాలు ఆమె సందడి షురూ అవుతుంది.వరుస ఇంటర్వ్యూస్, ఈవెంట్ లతో మంజూషా ఇప్పుడు కెరియర్ లో ఫుల్ బిజీ అయ్యిందని తెలుస్తుంది. ఇంటర్వ్యూలలో అధికంగా కనిపించే మంజూష ఒక్కొక్క ఎపిసోడ్ కి 30 వేల రూపాయలు పారితోషికంగా తీసుకుంటోంది.చూస్తుంటే ఈ అమ్మడు త్వరలో సినిమాలలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది...


సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే మంజు తన ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.పొట్టి దుస్తులలో నానా రచ్చ చేస్తూ కేక పెట్టిస్తుంది. మంజూష క్యూట్ అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి. ఇలా ఎలా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు మంజూష శరీరం కాస్త కూడా కనిపించకుండా సందడి చేసింది. కాని ఇప్పుడు మాత్రం తన అందాలు పూర్తిగా చూపిస్తూ కేక పెట్టిస్తుంది. యాంకర్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే మంజూషకు సినిమా అవకాశాలు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ – కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన ‘రాఖీ’లో నటించే ఛాన్స్ పట్టేసింది..ఆ సినిమా అంత హిట్ అవ్వక పోయిన అమ్మడుకు మాత్రం మంచి పేరు వచ్చింది.మరింత సమాచారం తెలుసుకోండి: