టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరైన నిఖిల్ తాజాగా కార్తికేయ 2 మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ కి చందు మొండేటి దర్శకత్వం వహించగా , అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ కి కాల భైరవ సంగీతాన్ని అందించగా , శ్రీనివాస్ రెడ్డి , వైవా హర్షమూవీ లో ముఖ్య పాత్రల్లో నటించారు . ఈ మూవీ ఆగస్ట్ 5 వ తేదీన మంచి అంచనాల నడుమ విడుదలైన అయ్యింది . ఇప్పటి వరకు ఈ మూవీ మూడు రోజుల బాక్సా ఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది . ఇప్పటి వరకు కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

నైజాం : 4.06 కోట్లు ,
సీడెడ్ : 1.83 కోట్లు ,
యూ ఏ : 1.51 కోట్లు ,
ఈస్ట్ : 99 లక్షలు ,
వెస్ట్ : 73 లక్షలు ,
గుంటూర్ : 1.14 కోట్లు ,
కృష్ణ : 87 లక్షలు ,
నెల్లూర్ : 41 లక్షలు ,
3 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తికేయ 2 మూవీ 11.54 కోట్ల షేర్ , 17.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రేట్ ఆఫ్ ఇండియా లో : 90 లక్షలు .
ఓవర్ సీస్ లో : 2.20 కోట్లు .
నార్త్ ఇండియా : 80 లక్షలు .
మూడు రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా కార్తికేయ 2 మూవీ 15.44 కోట్ల షేర్ , 26.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: