యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఎన్టీఆర్ కి  ప్రస్తుతం దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే 11 సంవత్సరాల క్రితం తారక్ కు లక్ష్మీ ప్రణతితో వివాహం జరగగా పెళ్లి తర్వాత ఈ జంట అన్యోన్యంగా ఉన్నారు.ఇకపోతే తారక్ దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా అభయ్ రామ్, భార్గవ్ రామ్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే  ఇక తారక్ ఫస్ట్ లవ్ గురించి మాత్రం అభిమానులలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

ఇదిలావుంటే ఒక సందర్భంలో 10వ తరగతి చదివే సమయంలో ఒక అమ్మాయిపై నాకు ఇష్టం ఏర్పడిందని అయితే ఆ అమ్మాయి కోసం పాటేం పాడలేదని తారక్ అన్నారు.అయితే  అప్పట్లో లవ్ అంటే ఏదో తెలియని ఫీలింగ్ ఉండేదని తారక్ వెల్లడించారు.ఇక  ఆ ఫీలింగ్ ను మాటల్లో చెప్పడం సులువు కాదని తారక్ కామెంట్లు చేశారు. అంతేకాదు మిగతా ఫ్రెండ్స్ కు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని మనకు ఉండకూడదా అంటూ ఆ భావన మొదలవుతుందని తారక్ అన్నారు.ఇక అక్కడినుంచి లవ్ దిశగా అడుగులు పడ్డాయని తారక్ కామెంట్లు చేశారు.ఇక  అయితే నేను లవ్ చేసినా ఆ విషయాన్ని మాత్రం ఆ అమ్మాయితో చెప్పలేకపోయానని తారక్ కామెంట్లు చేశారు.

ఇకపోతే  తారక్ గతంలో వెల్లడించిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇదిలావుంటే మరోవైపు తారక్ తర్వాత సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుంది. అయితే కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది.ఇకపోతే ప్రస్తుతం తారక్ కొత్త సినిమా కోసం లుక్ ను మార్చుకునే పనిలో పడ్డారు.అయితే  గత సినిమాలకు భిన్నమైన లుక్ తో తారక్ ఈ సినిమాలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. ఇక తారక్ తర్వాత సినిమాలన్నీ సొంత బ్యానర్ నిర్మాణ భాగస్వామిగా తెరకెక్కుతుండటం గమనార్హం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: