తెలుగు సినిమా పరిశ్రమ గ్లామర్ సినీ పరిశ్రమ. ఇక్కడ హీరోయిన్ లు అగ్ర హీరోయిన్ లుగా ఎదగాలంటే వారు తప్పకుండా గ్లామర్ షో ను మోతాదుకు మించి చేయాల్సిందే. అందుకే తెలుగు హీరోయిన్ లకంటే ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన హీరోయిన్ లకే ఇక్కడ ఎక్కువ డిమాండ్. వారు అందాలు ఆరబోసే విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోరు. అలా ఈ జనరేషన్ లో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఎంతో మంది హీరోయిన్ లు పుట్టుకొచ్చారు. వారిలో ఒకరు కేతిక శర్మ. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా యాక్ట్ చేయకముందు ప్రేక్షకులకు తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది.

సోషల్ మీడియా వచ్చిన తరువాత చాలామంది సెలెబ్రిటీలు అయిపోయారు. తమ టాలెంట్ ను ఆన్ లైన్ లో పెట్టి క్రేజ్ అందుకుంటున్నారు. ఆలా డబ్‌మాషలతో పాపులర్ అయి సోషల్ మీడియా సెలబ్రిటీగా మారింది కేతిక. అలా వచ్చిన పాపులారిటీ తో ఆమె మొదటి చిత్రం అవకాశం అందుకుంది. హీరోయిన్ కాకముందే ఆమె కు అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. మిలియన్ల ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్న ఈమె  హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చాక తన అంద చందాలతో అందరిని ఆకట్టుకుంది. అందం అంటే ఇది అన్నట్లు ఆమె వ్యవహరించింది. అలా 2021 రొమాంటిక్ మూవీతో కేతిక శర్మ సినీఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

సినిమా తో కుర్రకారు ను ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకుంది. బొద్దు గా కనిపించి అందరి గుండెల్లో సెగలు రేపింది. ఇక రెండవ చిత్రం లక్ష్య.. మూడవ సినిమా రంగరంగ వైభవంగా యాక్ట్రస్ కన్నా ముందే సోషల్ మీడియా సెలబ్రెటీగా ఓ వెలుగు వెలిగిన కేతక శర్మ మొదటి సినిమాకు ముందే ఇన్స్‌టాగ్రామ్‌లో మిలియన్లకు పైగా ఫాలోవర్లను సొంతం చేసుకుకోగా ఈమెకు అనుకున్న సక్సెస్ మాత్రం రావట్లేదని చెప్పాలి. ఆ విధంగా వరుస ఫ్లాప్ లతో సతమవుతున్న ఈమె ఇప్పుడు మరికొన్ని సినిమాలను చేయడానికి సిద్ధమవుతుంది. ఆ సినిమాలు అయినా ఆమెకు భారీ విజయాన్ని తెచ్చి పెడుతుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: