మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వం లో తెలకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తూ ఉండగా , ఈ మూవీ లో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తూ ఉండగా , రవితేజమూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే రవితేజ ఈ సినిమాలో దాదాపు 40 నుండి 45 నిమిషాల పాటు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో రవితేజ పాత్ర అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ మూవీ కి చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ చిరంజీవి కెరీర్ లో 154 మూవీ గా పొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. 

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ టైటిల్ మరియు టీజర్ ను దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా మెగా 154 మూవీ యూనిట్ ఈ మూవీ టైటిల్ టీజర్ విడుదల తేదీని మరియు సమయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా మెగా 154 మూవీ యూనిట్ 24 అక్టోబర్ 2022 వ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ఈ మూవీ టైటిల్ టీజర్ ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ను విడుదల చేసింది ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరి పోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలను పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: