టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు "సర్కారి వారి పాట" సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ప్రజెంట్ ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో తన కెరియర్లో 28వ సినిమాగా తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ జరుగుతుంది . అయితే ఈ మధ్యనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు  అమ్మగారు చనిపోవడం కారణంగా ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ వేశారు . ఇదిలావుంటే ఇక అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతోంది. అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే దీవాళి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన

 టైటిల్ టీజర్ ని విడుదల చేయాల్సింది.అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు  అమ్మగారు చనిపోయిన బాధలో ఉన్న కారణంగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు .  త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్డేట్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు "అర్జునుడు" అనే టైటిల్ను ఫిక్స్ చేసాడట.కాగా త్రివిక్రమ్ శ్రీనివాసరావు .ఇక దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు  అభిమానులు ఆయనపై ఫైర్ అవుతున్నారు. అయితే నిజానికి మహేష్ బాబు కెరియర్ లో అర్జున్ సినిమా ఎంత డిజాస్టర్ గా మిగిలిందో తెలిసిందే. ఇక మళ్లీ అదే సెంటిమెంట్ తో అర్జున్ అనే

 టైటిల్ పదం వచ్చేలా ఇలా సినిమా పేరు పెట్టడం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకి నచ్చలేదు. అర్జున్ సినిమాలో లాగే ఈ సినిమాలో కూడా అక్క సెంటిమెంట్ తో రన్ అవుతుంది మూవీ అన్నట్లు తెలుస్తుంది . అయితే ఒకవేళ నిజంగా అది నిజమే అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్లో 28 మూవీ డిజాస్టర్ గా మిగిలిపోవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే ఏది ఏమైనా సరే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కొంచెం ఆలోచించి టైటిల్ పెడితే బాగుండేది అంటూ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మండిపడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: