నిత్యా మీనన్ ప్రస్తుతం అందరినీ కన్ఫ్యూజన్‌లోకి నెట్టేసింది. నిత్యా మీనన్ తాను ప్రెగ్నెంట్ అయినట్టుగా ఓ పోస్ట్ వేసింది. అందులో తాను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నట్టుగా, పాజిటివ్ వచ్చినట్టుగా ప్రకటించింది. అంతే కాకుండా పసిపాప కోసం ఓ పాల పీక కూడా చూపెట్టేసింది. అయితే దీన్ని చూసిన నిత్యా మీనన్ అభి మానులు షాక్ అవుతున్నారు. ఇదేంటి? నిత్యా మీనన్‌కు పెళ్లి ఎప్పుడు అయింది? ఇదంతా ఎప్పుడు జరిగిందంటూ నెటిజన్లు కంగారు పడుతున్నారు. కామెంట్లతో హోరెత్తి స్తున్నారు.అయితే నిత్యా మీనన్ ఇలా చేయడానికి ఓ కారణం ఉందట. తన తదుపరి సినిమా ప్రమోషన్స్ కోసమే ఇలా చేసి ఉంటుందట. అందుకే నిత్యా మీనన్ తాను ప్రెగ్నెంట్ అయినట్టుగా ప్రకటించి.. తన నెక్ట్స్ సినిమా కోసం ప్రమోషన్స్ చేస్తోం దని అంటు kన్నారు. మరి ఇది నిజంగానే సినిమా ప్రమో షనల్ స్టంటా? లేదంటే నిజంగానే ఏమైనా ఉందా? అనేది తెలి యాలంటే ఇంకొంత సమ యం వేచి చూడాల్సిందే.నిత్యా మీనన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో అలరిస్తోంది. ఓటీటీలోనూ, సిల్వర్ స్క్రీన్ మీదా అన్నింట్లోనూ నిత్యా మీనన్ సందడి చేస్తోంది. మోడ్రన్ లవ్, 19 1 a అనే సిని మాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఈ మధ్య తమిళం, తెలుగులోనూ ధనుష్ నటించిన తిరు సినిమా లో నిత్యా మీనన్ అంద రినీ మెప్పించింది.

ఇక నిర్మాత అశ్వ నీదత్ చేసిన కామెం ట్లతోనూ నిత్యా మీనన్ వార్తల్లో నిలిచింది. మహాన టి సినిమా లో ముందుగా కీర్తి సురేష్ పాత్ర నిత్యా మీ నన్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాగుడు సీన్లుం టే మాత్రం తాను చేయనని నిత్యా మీనన్ అనడం, ఆ మాట అశ్వనీదత్‌కు తెలియడంతో.. ఆమెకు మాత్రం ఆ పాత్రను ఇవ్వ కండని అన్నాడట. అలా నిత్యా  మీనన్ మహా నటి ఆఫర్‌ను చేజిక్కిం చుకు న్నట్టు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: