టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఇలియానా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మొదట దేవదాసు సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఇలియానా ఆ తర్వాత పోకిరి చిత్రంతో ఓవర్ నైట్ కే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. అంతేకాకుండా టాలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్గా అప్పట్లో పేరు బాగా సంపాదించింది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి అతీ తక్కువ సమయంలోనే పేరు సంపాదించింది ఇలియానా ముఖ్యంగా గ్లామర్ షో విషయంలో ఎప్పుడు కూడా హద్దులు దాటుతూనే ఉంటుంది.ఈ మధ్యకాలంలో ఎక్కువగా బికినీలలో పలు ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పుడు వాటికి భిన్నంగా ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అదరగొడుతోంది ఈ గోవా బ్యూటీ. తాజాగా ఇలియానా షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గ్రీన్ అండ్ పింక్ ఆఫ్ శారీలో కనిపించి కుర్రకారులను బాగా ఆకట్టుకుంటుంది ఇలియానా. ఈ ఫోటోలో చూసిన నేటిజన్స్ మాత్రం ఇలియానా అచ్చ తెలుగు అమ్మాయిల కనిపిస్తోంది అంటూ పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు.ఎప్పుడు బికినీలలో కనిపించే ఇలియానాలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ పలు రకాలు కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్. ఇలియానా అంటే ముఖ్యంగా గుర్తుకు వచ్చేది జీరో సైజ్ బాడీ .. అప్పట్లో యువతలో బాగా క్రేజీ సంపాదించుకుంది ఇదే క్రేజ్ తో బాలీవుడ్ లో ఒక వెలుగు వెలగాలని ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదట బాగానే ఆకట్టుకున్న ఆ తర్వాత మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది.ప్రస్తుతం అడపాదప సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటోంది. ప్రస్తుతం ఇలియానా కి సంబంధించి ఈ సారీ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: