
వరుస సినిమా షూటింగ్ లతో అలసిపోయిన రకుల్ ప్రీతిసింగ్ ఇటీవల విశ్రాంతి కోసం వెకేషన్ కు వెళ్లడం జరిగింది. ప్రమోషన్ పనులలో బిజీగా ఉన్న రకుల్ ప్రస్తుతం కాస్త విశ్రాంతి గా ఉంటూ తన వెకేషన్కు సంబంధించి కొన్ని ఫోటోలను సైతం అభిమానులతో పంచుకుంది ముఖ్యంగా బికినీలు దర్శనమిచ్చింది రకుల్. ఈమె ఫోటోలను చూసిన అభిమానుల సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. రకుల్ ప్రియుడు జాకీ భగ్నా తో వచ్చే ఏడాది ఈమె వివాహం చేసుకోబోతోంది అనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి.
రకుల్ తమ్ముడు అయాన్ ప్రీత్ పెళ్లికి సంబంధించిన చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చివరిగా తెలుగు సినిమాలలో కొండ పొలం, చెక్ సినిమాలో నటించాక ఇవి కూడా డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో ఈమెకు టాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోయాయని చెప్పవచ్చు. ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ షేర్ చేసిన ఫోటోలు చూస్తే బ్లాక్ దుస్తులను తన అందాలను చూపిస్తూ కుర్రకారులకు మతులు పోగొట్టేలా చేస్తోంది. ముఖ్యంగా జీరో సైజ్ ఫిట్నెస్ తో రకుల్ సరికొత్తగా అందాలు ఆవిష్కరించింది. టైట్ డ్రెస్సులు సూపర్ హార్ట్ ఫోజులతో మెస్మరైజ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుత రకుల్ ప్రీతిసింగ్ సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి