తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరో లలో ఒకరు అయినటు వంటి కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కిరణ్ అభయం ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరో గా మంచి గుర్తింపు ను సంపాదించు కున్నాడు. ఇది ఇలా ఉంటే కిరణ్ అన్నవరం ఇప్పటికే అనేక మూవీ లలో హీరో గా నటించినప్పటికీ అందులో కొన్ని మూవీbలు మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కిరణ్ అబ్బవరం "వినరో భాగ్యము విష్ణు కథ" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి "వాసవ సుహాస" అనే సాంగ్ విడుదల తేదీని ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. వినరో భాగ్యము విష్ణు కథ మూవీ నుండి "వాసవ సుహాస" లిరికల్ వీడియో సాంగ్ ను డిసెంబర్ 24 వ తేదీన సాయంత్రం 6 గంటల 19 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: