టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటీమణుల్లో అదితి రావు హైదరి ఒకరు. ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించిన ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. అదితి ఆఖరుగా తెలుగు లో మహా సముద్రం మూవీ లో హీరోయిన్ గా నటించింది. 

మూవీ లో శర్వానంద్ ... సిద్ధార్థ్ హీరోలుగా నటించగా ... ఆర్ ఎక్స్ 100 మూవీ కి దర్శకత్వం వహించి దర్శకుడు గా మంచి గుర్తింపును సంపాదించుకున్న అజయ్ భూపతి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాలు నడుమ విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ సినిమాల్లో తన అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన గ్లామర్ షో తో ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకుంది.

 ఇలా సినిమాల్లో తన అంద చందాలను ఆరబోసి వెండి తెరపై సెగలు పుట్టించిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అంద చందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను పోస్ట్ చేసిన సందర్భంగా అనేకం ఉన్నాయి. అలాగే కొన్ని సందర్భా లలో అదితి క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా అదితి అదిరిపోయే క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని చాలా క్లాస్ అండ్ ట్రెడిషనల్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అదితి కి సంబంధించిన ఈ క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: