మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా దాస్ కా దమ్కి అనే మూవీ కి దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా ఈ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మార్చ్ 22 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ మూవీ కి మంచి కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 5 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

1 వ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4.08 కోట్ల షేర్ ... 8.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

రెండవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.45 కోట్ల షేర్ ... 2.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూడవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.33 కోట్ల షేర్ ... 2.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

నగుగవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.54 కోట్ల షేర్ ... 2.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఐదవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.19 కోట్ల షేర్ ... 2.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ఐదు రోజుల్లో 9.56 కోట్ల షేర్ ... 18.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 7.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీసర్ భారీ లోకి దిగింది. దీనితో ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లో 1.56 కోట్ల లాభాలను అందుకొని హిట్ స్టేటస్ ను అందుకుంది. ప్రస్తుతం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ కి సూపర్ కలెక్షన్ లు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: