టాలీవుడ్ధ మాస్మా మహారాజ్  రవితేజ  ఇటీవల  ధమాకా , వాల్తేర్ వీరయ్య సక్సెస్‌ల తో జోరు మీదున్నాడు  సంగతి అందరికి తెల్సిందే . రావణాసుర తో హ్యాట్రిక్ విజయం పై గురి పెట్టాడు. యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా రూపొం దిన ఈ సినిమా ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ ‌గా రిలీజ్ కానుంది.

సినిమా కు సుధీర్‌ వర్మ దర్శక త్వం వహిం చాడు. రావణా సుర సెన్సార్ పనులు శుక్రవారం కంప్లీట్ అయ్యాయి.

సినిమా కు సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫి కేట్ ఇవ్వడం గమ నార్హం. రక్తపాతం, హింస ఎక్కువ గా ఉన్న కథ కావడం తోనే ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్లు సమాచారం. అంతే కాకుండా సెన్సార్ బోర్డ్ సినిమా లో ఆరు కట్స్ చెప్పి నట్లు సమా చారం. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 21 నిమిషా ల 56 సెకండ్స్ ‌గా ఫిక్స్ చేశారు. లెంగ్త్ పరం గా ధమాకా కంటే రావణా సుర పెద్ద సినిమా కావడం గమనార్హం.

రావణా సుర లో క్రిమినల్ లాయర్‌ గా నెగెటివ్ షేడ్స్‌ తో కూడిన క్యారెక్టర్‌ లో రవితేజ కనిపించ బోతున్నట్లు సమాచారం. ఇందు లో రవి తేజ కు జోడీ గా ఐదుగురు హీరోయిన్లు నటి స్తోన్నారు. ఈ పాత్ర ల్లో అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్ తో పాటు పూజిత పొన్నాడ కనిపించ బోతున్నారు. కీలక పాత్ర లో సుశాంత్ నటి స్తోన్నాడు.

రావణా సుర లో హీరో గా నటిస్తూ నే ఈ సినిమా నిర్మాణం లో రవితేజ భాగస్వామి గా వ్యవహ రించాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ హర్ష వర్ధన్ రామే శ్వర్ సంగీతా న్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: