సినిమాలతో నిత్యం బిజీగా సమయాన్ని గడుపుతూ ఉండే టాలీవుడ్ స్టార్ హీరోలు అప్పుడప్పుడు సినిమా షూటింగ్ ల మధ్యలో గ్యాప్ వచ్చినట్లు అయితే తమ ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ లకు వెళుతూ ఉంటారు. ఇలా వెకేషన్ లోకి వెళ్లే వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ కాస్త ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ సినిమా షూటింగ్ మధ్యలో కాస్త గ్యాప్ దొరికినట్లు అయితే కుటుంబంతో కలిసి వెకేషన్ లకు వెళ్లడానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తారు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ... క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లతో పాటు పలు మూవీ లకు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ మూవీ లో షూటింగ్ లు కూడా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. దానితో ప్రస్తుతం షూటింగ్ లకు కాస్త గ్యాప్ దొరకడంతో పవన్ తాజాగా విదేశాలకు వెకేషన్ కు వెళ్లినట్లు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ... త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల ... పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శర వేగంగా జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ కు రెండు ... మూడు వారాలు గ్యాప్ రానున్నట్లు తెలుస్తుంది. దానితో ఆ గ్యాప్ లో మహేష్ తన ఫ్యామిలీతో విదేశాలకు సమ్మర్ వెకేషన్ కు మరో రెండు మూడు రోజుల్లో బయలుదేరబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: