మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ లలో ఒకరు అయినటువంటి దిశా పటాని గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన లోఫర్ అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో ఈనటి తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వేనకడుగు వేయకుండా తన హాట్ స్కిన్ షో తో కుర్రకారు ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ లోని తన అందచందాలతో ఈ ముద్దు గుమ్మ తెలుగు కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకుంది. 

అలా మొదటి సినిమాతోనే తెలుగు కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈనటి ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసి ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో బాలీవుడ్ సినిమాలలో నటించి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజియెస్ట్ నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈనటి ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్టు కే అనే భారీ బడ్జెట్ మూవీ లో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ తో పాటు సూర్య హీరోగా రూపొందుతున్న కంగువ అనే మరో భారీ బడ్జెట్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

ఇలా వరుస క్రేజీ సినిమాలతో కెరియర్ ను అద్భుతమైన జోష్ లో ముందుకు సాగిస్తున్న ఈ హాటెస్ట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో తాజాగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఎరుపు రంగు డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు మరియు ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాటెస్ట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: