
అమలాపాల్ సోషల్ మీడియాలో చాలా ట్రెండీ గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులను ఆకర్షిస్తూ ఉంటుంది. ట్రెండీ దుస్తులలో ఘటైన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది అమలాపాల్. తరచు వివాదాలలో చిక్కుకుంటూ పలు రకాల ట్రోలింపు కూడా గురవుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ తాజాగా మరొకసారి ఆమెను నెటిజన్లు టార్గెట్లు చేయడం జరిగింది బోల్డ్ దుస్తులలో ఎక్కువగా కనిపిస్తూ ఉండడంతో నేటిజెన్లు ఆమెను ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇటీవలే కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న అమలాపాల్ ఇటీవల రీయంట్రీ ఇచ్చి హాట్ షో తో హీటెక్కిస్తోంది.

ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు మైండ్ బ్లాక్ అయ్యేలా కనిపిస్తున్నాయి. బ్రా అందాలను చూపిస్తూ అమలాపాల్ ఇచ్చిన ఫోటోలు మైండ్ బ్లాక్ అయ్యేలా కనిపిస్తున్నాయి. టాప్ టు బాటమ్ డస్కీ స్కిన్ తో అమలాపాల్ మెస్మరైజింగ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
మత్తు కళ్ళతో కుర్రకారులను చిత్తు చేసే విధంగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. అమలాపాల్ తన ఫోటోలకు ఆసక్తికరమైన కామెంట్లు చేయడం జరిగింది ప్రకృతిని అలింగణం చేసుకుంటూ ఇలా మళ్లీ స్పాట్లైట్లోకి వచ్చాను అంటూ ఒక క్యాప్షన్ జత చేయడం జరిగింది అమలాపాల్. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి