విచిత్రంగా ఉన్న కటింగ్ తో బ్లౌజ్ లో ఎద పరువాలు చూపిస్తూ ప్రియా వారియర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్ కి సాయిధరమ్ తేజ్ తో పాటు మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా హాజరయ్యారు.ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఊర్వశి రౌటేలా, కేతిక శర్మ, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం అతిథిగా హాజరయ్యారు.ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ తో సందడిగా మారింది. ప్రియా వారియర్ మాట్లాడుతూ తన కెరీర్ లో బ్రో టైమే బెస్ట్ టైం అంటూ తెలిపింది.పవన్ కళ్యాణ్ గారి క్రేజ్, అయన చుట్టూ ఉండే ఒరా గురించి వర్ణించింది. ఏది ఏమైనా ప్రియా వారియర్ గ్లామర్ మెరుపులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నారు.కన్నుగీటిన వీడియోతో దేశం మొత్తం యువతని చిత్తు చేసింది ప్రియా వారియర్. ఆ వీడియోతో ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది. కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకునేందుకు ప్రియా వారియర్ ప్రస్తుతం కష్టపడుతోంది.ఓరు ఆధార్ లవ్ చిత్రంలోని వీడియో ఇంటర్ నెట్ లో ప్రియా వారియర్ సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ప్రియా వారియర్ కి ఎలాంటి విజయాలు దక్కలేదు.
మంచి సినిమా పడితే తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది ప్రియా. సోషల్ మీడియాలో గ్లామర్ షో కూడా మొదలుపెట్టింది ప్రియా వారియర్. దీనితో తాను గ్లామర్ రోల్స్ కు చేస్తానని సంకేతాలు పంపుతోంది.హాట్ లిప్స్, మత్తు చూపులు ప్రియా వారియర్ అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ప్రియా వారియర్ తన గ్లామర్ బ్లాస్టింగ్ ట్రీట్ ఇస్తోంది. ఆమె కుర్రాళ్లు మైమరచిపోతున్నారు.మరి బ్రో చిత్రం ప్రియా వారియర్ కి ఎలాంటి విజయం అందిస్తుంతో చూడాలి. ప్రీ రిలీజ్ వేడుకలో అయితే ప్రియా వారియర్ లుక్స్ మతి పోగొట్టే విధంగా హాట్ షో చేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి