ఖుషి మూవీ చూసిన పలువురు నెటిజన్ల సైతం ఈ సినిమా చల్లని పిల్ల గాలి లాంటి లవ్ స్టోరీ సినిమా చూసే ప్రతి ఒక్కరి ముఖంలో కూడా చిరునవ్వులు చిందిస్తాయి విజయ్ దేవరకొండ, సమంత ఈసారి కచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని మంచి విజయాన్ని అందుకుంటారంటూ మహేష్ బాబు ట్రెండు నుంచి ట్వీట్ వైరల్ గా మారుతోంది. ఈ సినిమా చూసిన కొంతమంది ప్రేక్షకులు ఖుషి సినిమా వినోదంగా సాగే క్లీన్ రొమాంటిక్ మూవీ అని రెగ్యులర్ స్టోరీ అయినప్పటికీ కొంత నిడివి సాగదీసినట్టుగా ఉన్న ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ బాగా వర్క్ అవుట్ అయిందని చివరి 30 నిమిషాలు సినిమా మరింత బాగుందని థియేటర్లు చూడడానికి బాగుందంటూ కామెంట్ చేస్తున్నారు.
మరి కొంతమంది అర్జున్ రెడ్డి ,గీతగోవిందం వంటి రికార్డులను సైతం ఖుషి సినిమా బ్రేక్ చేస్తుందని సినిమా బాగుందని టాక్ వచ్చింది.. సమంత ,విజయ్ దేవరకొండకు కంగ్రాట్స్ శివ నిర్వహణకు సరైన హిట్ పడింది అంటూ మరొక నేటిజన్ కామెంట్స్ చేస్తున్నారు. మరొకరు విజయ్ దేవరకొండ మూవీ హిట్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చూపులకు తగిన ఫలితం దక్కిందని ఐదేళ్ల తర్వాత భారీ హిట్ కొట్టాడు బ్లాక్ బస్టర్ విజయం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఐదేళ్ల తర్వాత స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు విజయ్ దేవరకొండ అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి