మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు. ఈ కాంబోలో వచ్చిన మొదటి ఇది. ఆ తర్వాత ఖలేజా చేశారు మహేష్, త్రివిక్రమ్.అతడు ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్రివిక్రమ్ తెరకెక్కించిన తీరు.. మహేష్ బాబు నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముందుగా ఈ కు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ ఆతర్వాత హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే ఈ టీవీలో సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికి ఈ టీవీలో వస్తే కదలకుండా చేస్తారు. అంతా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ లో హీరోయిన్ గా త్రిష నటించింది. అలాగే మణిశర్మ అందించిన సంగీతం ఈ కు హైలైట్ అనే చెప్పాలి.

అయితే సోనూ సూద్ కంటే ముందు ఈ లో మరో నటుడిని అనుకున్నారట త్రివిక్రమ్.. ఆ నటుడు మరెవరో కాదు వేణు తొట్టెంపూడి. కానీ ఆతర్వాత ఆ ప్రాజెక్ట్ లో సోనూసూద్ ఎంట్రీ ఇచ్చారని తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వేణు మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వేణు ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వేణు, అవంతిక మిశ్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు అతిథి అనే టైటిల్ తో తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్ హారర్ నేపథ్యంలో తెరకెక్కింది . ఇప్పటికే ఈ సిరీస్ నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకున్నాయి.

భరత్ వైజీ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించారు. తాజాగా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ.. 'అతడు' లో సోనూ సూద్ క్యారెక్టర్‌లో నేనే నటించాలి.కానీ అది కుదరలేదు.అలాగే మరో లోకూడా మంచి ఛాన్స్ వచ్చింది మిస్ చేసుకున్నా అని తెలిపారు. ఆ లు మిస్ చేసుకున్నందుకు నేను ఎప్పుడు బాధపడలేదు. అనేది సముద్రం.. అలలు వస్తుంటాయి.. సునామీలు వస్తుంటాయి అంటూ చెప్పుకొచ్చారు వేణు. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా లు చేయాలనీ అనుకోవడంలేదు. మంచి కథ దొరికితే లు చేస్తాను అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: