ఏంటి ఉపాసన సమంతకి అంత పెద్ద సహాయం చేసిందా.. మరి ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఎందుకు దాచిపెట్టారు..  ఉపాసన సమంతకి చేసిన ఆ సహాయం ఏంటి.. వీరిద్దరి మధ్య సహాయం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఆలోచిస్తున్నారా ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం... అయితే గత కొద్దిరోజులుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఇప్పటికే ఆయుర్వేదంతో పాటు విదేశాల్లో పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర చికిత్సను తీసుకుంటుంది. అయినప్పటికీ సమంత ఆ వ్యాధి నుండి ఇప్పటికీ పూర్తిగా బయటపడలేదు. 

ఒకానొక సమయంలో అయితే సమంత ముఖం ఎంత దారుణంగా మారిపోయిందో మనందరికీ తెలిసిందే. ఆమె మొహం పూర్తిగా నీరసంగా కనిపించి ఫేస్ లో ఉన్న గ్లో మొత్తం పోయింది. ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుండి బయటపడుతున్న సమంత మళ్లీ ఇదివరకులా మారడానికి నానా ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ సమంతకి మయోసైటీ వచ్చిన సమయంలో ఉపాసన దగ్గరికి వెళ్లి సమంత వ్యాధికి సంబంధించిన విషయాన్ని చెప్పారట. ఇక ఉపాసన ఈ వార్త విన్న తర్వాత దాన్ని తట్టుకోలేక తన తాతయ్యకి చెప్పి   విదేశాల్లో తెలిసిన పెద్ద పెద్ద 

డాక్టర్ల దగ్గరికి రికమండేషన్ చేసి మరి సమంతని విదేశాలకి పంపించిందట. దాంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఉపాసన అపోలో సీఈఓ కాబట్టి ఆమెకి ప్రపంచంలో ఉన్న దిగ్గజ డాక్టర్లు అందరూ తెలిసే ఉంటారు. అలా అతనికి తెలిసిన ఫేమస్ డాక్టర్ల దగ్గరికి సమంతని పంపించి మయోసైటస్ నుండి బయటపడేందుకు ఉపాసన సహాయం చేస్తోంది. ఇలా ఉపాసన సమంతకి చేసిన సహాయం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఇటీవల టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన ఖుషి సినిమాతో భారీ విజయాన్ని తన సొంతం చేసుకుంది సమంత. ఇక ఈ సినిమా తరువాత మయోసైటిస్ కారణంగా ఏడాది పాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. అలా ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది సమంత..!!

మరింత సమాచారం తెలుసుకోండి: