
బ్లూడ్రెస్లో జాన్వీ కపూర్.. ఎద అందాలు ఆరబోస్తూ.. థండర్ థైస్ ను కనిపించీ కనిపించకుండా కవర్ చేస్తూ.. కుర్రాళ్ల హృదయాల లో కాకపుట్టిస్తోంది.. ఒక్కమాటలో చెప్పాలంటే కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది.. బాలివుడ్ లో వరుస సినిమాలతో పాటు, టాలివుడ్ లో కూడా బిజీ అవుతుంది..యంగ్ టైగర్ ఎన్టీఆర్ జతగా దేవర సినిమాలో నటిస్తోంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈసినిమా షూటింగ్ శరవేగంగాజరుగుతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ చేపలు ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్ అందరిని ఆకట్టుకుంటుంది..
ఈ అమ్మడు షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో హాట్ అందాలతో సెగలు పుట్టిస్తుంది.. ఏమాత్రం మోహమాటపడకుండాచూపించాల్సినవననీచూపించేస్తోంది. సూపర్ హాట్ గర్ల్ అనిపించకుంటుంది. ముఖ్యంగా ఎద అందాలతో జాన్వీకపూర్ కుర్రాళ్లను ఓ ఆట ఆడేసుకుటుంది. మత్తు కళ్ళతో మాయ విసిరేస్తోంది.. సినిమాల విషయానికి వస్తే..ఆ మధ్య వరుణ్ దావణ్‌తో `బవాల్` సినిమాలో నటించింది. ఈ సినిమా ఓటీటీలో విడుదలై ప్రశంసలందుకుందిఎన్టీఆర్ `దేవర`తోపాటు హిందీలో మిస్టర్ అండ్ మిసెస్ మహి`, `ఉలజ్` చిత్రాల్లో నటిస్తుంది. హిందీలో బిగ్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది.. జాన్వీ ఆశ నెరవేరుతుందేమో చూడాలి.