ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదగాలని ప్రతి ఒక్కరూ ఆశతోనే ఎంట్రీ ఇస్తూ ఉంటారు అయితే అదృష్టం అందరికి కలిసి రాదని చెప్పవచ్చు.అలా అదృష్టం దొరకగా తెలుగు ఇండస్ట్రీలో దూరమైన హీరోయిన్లలో కృతికర్బంద కూడా ఒకరు. టాలీవుడ్ లో హీరోయిన్గా ఎన్నో సినిమాలలో నటించిన సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. దీంతో ఏకంగా ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించిన అక్కడ కూడా సక్సెస్ కాలేకపోయింది. దీంతో సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా కొన్ని బాత్రూం ఫోటోలను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. వైట్ కలర్ బికినీ ధరించి కనిపించి కనిపించినట్టుగా కెమెరా కు తన అందాలతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇమే ఒంటిపైన షవర్ వాటర్ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. కానీ ఈ ఫోటోలు మాత్రం చూడడానికి చాలా హాట్ గా ఉన్నాయని పలువురు నేటిజన్స్  సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలు క్షణాలలో వైరల్ గా మారుతున్నాయి. సోషల్ మీడియాలో దాదాపుగా 8 మిలియన్స్ ఫాలోవర్స్ కలిగి ఉన్న కృతికర్బంధ వారందరిని అలరించడానికి ఎప్పుడు ఏదో ఒక ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది.

తెలుగు సినిమాల విషయానికి వస్తే గతంలో పవన్ కళ్యాణ్ తో తీన్ మార్, రామ్తో ఒంగోలు గిత్త రామ్ చరణ్ నటించిన బ్రూస్లీ సినిమాలో అక్క పాత్రలో నటించింది. ఆ తరువాత మరే తెలుగు సినిమాలలో కూడా కనిపించలేదు ఈ అమ్మడు చూడడానికి చాలా క్యూట్ గా అందంగా ఉన్నప్పటికీ సరైన అవకాశాలు మాత్రం అందుకోలేకపోతోంది. పలు సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించిన కృతి కర్బంద తన అందాలతో అందరినీ ఆకట్టుకుంది.మరి ఇప్పుడైనా రీయంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంటుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: