పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ నటి ప్రస్తుత మాత్రం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వీర సింహా రెడ్డి , వాల్టేర్ వీరయ్య సినిమాలలో హీరోయిన్ గా నటించిన శృతి హాసన్ ఈ రెండు మూవీ లతో కూడా మంచి విజయాలను అందుకుంది. 

ఇకపోతే ఈ రెండు సినిమాలలో తన అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరించింది. ఇక పోతే ప్రస్తుతం శృతి హాసన్ "సలార్" సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఎక్కువ శాతం బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన శృతి హాసన్ తాజాగా కూడా బ్లాక్ కలర్ డ్రెస్ లో తన అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.  ప్రస్తుతం శృతి హాసన్ కు సంబంధించిన ఈ బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉన్న హాట్ ఫోటోలు నెట్టింట అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: