తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సంవత్సరాల పాటు అద్భుతమైన క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ ను కొనసాగించిన ముద్దు గుమ్మ ప్రణీత గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఇకపోతే ఈ నటి తన కెరియర్ లో ఎన్నో సినిమాలలో నటించింది. అందులో కొన్ని సినిమాలలో స్టార్ హీరోల పక్కన కూడా నటించింది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ తన కెరియర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన అత్తారింటికి దారేది సినిమాలోను ... జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన రభస మూవీ లోను హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. 

ఇక ఈ మధ్య కాలంలో మాత్రం ఈ నటి మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకోవడం చాలా వరకు వెనక బడి పోయింది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ సినిమాల్లో తన నటనతో మాత్రమే కాకుండా ఎన్నో మూవీ లలో తన హాట్ హాట్ అందచందాలను ఓలకబోసి కూడా కుర్ర కారు ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో మాత్రమే కాకుండా ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో తన హాట్ అందాలు ఓలకబోసేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యే లా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది .  అదిరిపో యే లుక్ లో ఉన్న ప్రణీత కు సంబంధించి న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: